Tuesday, September 25, 2018

Notice : to New Parents

డియర్ పేరెంట్స్,

కొత్తగా చేరే వారు గమనించవలసిన అంశాలు.

ప్రతిరోజు క్లాస్ టీచర్లు ఇస్తున్న సూచనలు, సలహాలు , బుక్స్ & యూనిఫామ్స్ అవసరాలు పాటించగలరు.

యూనిఫామ్స్, బుక్స్, బాగ్, bottle, జనరల్ గా ఉండాలి.

అందరికీ ఉండేవి ఏ ఒక్కటి తక్కువ వున్నా కూడా పసి మనసులో ఇబ్బందులు జరిగి క్లాస్రూమ్ లో ప్రక్కన పిల్లలతో లాక్కోవడాలు, గిల్లుకోవడాలు, గోళ్లు ఉన్న చేతులతో ఇంకా ఇబ్బందులు వస్తాయి.
నెట్టేసుకోవడలు జరుగుతాయి.

అన్నింటికే పరిష్కారము విద్యాలయము అనే ఒక దేవాలయము గా భావిస్తూ , ఇందులో ఆచారాలు - పద్ధతులు చూస్తూ పాటిస్తూ ఉండాలి.

తోటి క్లాస్ విద్యార్థులు అందరిలో కలిసిపోయే విధమైన ఏర్పాట్లు చేసుకోవాలి.

ప్రత్యేకముగా ఉంటే పైన సమస్యలు వస్తుంటాయి.

ఇక్కడ జరుగుతున్న పద్ధతులు క్లాస్ టీచర్లు చెప్పిన వెంటనే పాటించాలి.

చులకన గా వినకుండా ఒకే వైపుగా తమ స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, own knowledge తో వెళ్లే వారికి గ్రూప్ సేవలతో సంతోషము రాలేదు.

అన్నింట్లో పూర్తి సకరాత్మక సహకారం మీరు ఇవ్వగలవారైతే ఆనందరికీ సంతోషము దొరుకును.

సమయ పాలన: 

ప్రతి రోజు సరిగ్గా సమయానికి వస్తూ, attendance రెగులర్ గా స్కూల్ కు వచ్చే పిల్లలకు మాత్రమే 3 సంవత్సరాలు ఒక స్కూల్ లో చదివితే నేర్పరితనము వస్తుంది.

చిన్న పిల్లలే అని ఎక్కువ ఆబ్సెంట్ గా, ఎక్కువ మార్లు school కు late గా వచ్చేవారికి కోల్పోయినవి చాలా ఉంటాయి.

కొత్త వారు గమనించి - అన్ని విషయాలు క్లాస్ టీచర్లు/ ఇంచార్జ్ టీచర్లను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ
వారి సలహాలను పాటించ గలరు.
💐💐💐💐💐👏👏

No comments:

Post a Comment